Khammam : కుక్కను తప్పించబోయి తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా వద్ద కుక్కను తప్పించబోయిన కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Khammam : కుక్కను తప్పించబోయి తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి!

Car Accident : ఖమ్మం జిల్లా (Khammam District) రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హర్యాతండా వద్ద కుక్క (Dog) ను తప్పించబోయిన కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీ, ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా బావోజీతండాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : ఎన్నికల ముందు ఒడిశాలో ఈసీ సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు