Kesineni Nani: వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న దేశ ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Kesineni Nani: మోదీ రోడ్ షో అట్టర్ ప్లాప్.. అలా అనుకోవడం కలే..!
విజయవాడలో మోదీ రోడ్ షో అట్టర్ ప్లాప్ అన్నారు కేశినేని నాని. 2014లో ఇదే కూటమితో మోదీ వెళ్ళారని.. ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించడం కలేనన్నారు.
Translate this News: