Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. పేలుడు ధాటికి స్పాట్లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దాదాపు 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పూర్తిగా చదవండి..Crime News: తమిళనాడులో దారుణం..స్పాట్లోనే ఏడుగురు మృతి..!
తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
Translate this News: