TDP : నేను దేనికైనా రెడీ!

విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు.

New Update
AP: పెట్టుబడులు ఆపేందుకే జగన్ ఇలా చేశాడు: ఎంపీ కేశినేని చిన్ని

Vijayawada :విజయవాడ టీడీపీ(TDP) అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్... నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. నా అఫిడవిట్‌ ఆమోదం పొందిందంటే నా మీద కేసులు లేవనేగా.. నీలాగా భూకబ్జాలు నేను చేయలేదని అన్నారు. రాయల్ గా పైకి వచ్చాను. విజయవాడకి మెట్రో వద్దని, అమరావతి వద్దని చెప్పే దద్దమ్మ నువ్వు... నువ్వేంటి విజయవాడ ప్రజలకు చేసింది.. తెలుగుదేశం లేకపోతే కేసినేని నాని(Kesineni Nani) ఎవరు... పారిపోవడానికి సిద్ధంగా ఉండు...ఢిల్లీ(Delhi) వెళ్లి గోల్ఫ్ ఆట ఆడుకో... అంటూ సవాల్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.

Also read: ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు