కేసీఆర్‌కు ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై స్పందించిన ఆయన.. తాను ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఆపాలని కేసులు పెట్టేలదని, కాంట్రాక్టర్ 830 కోట్ల రూపాయలతో పంపు మోటర్లను కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్‌కు 2 ,436 కోట్లు ఇచ్చిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కాంట్రాక్టర్‌కు 1630 కోట్లు అధికంగా చెల్లించారన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆపాలని తాను కోర్టుకు వెళ్లలేదన్న ఆయన.. కాంట్రాక్టర్‌కు అంత మొత్తం డబ్బు ఎందుకు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని కోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..Nagam Janardhan Reddy: కేసీఆర్ ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నాడు
కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్‌కు అవగాహన లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కోసం రెండు మూడు సార్లు టెండర్లను ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.
Translate this News: