Seethakka: నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ములుగు ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Elections 2023:తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం కేసీఆర్ తనను ఈ ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేస్తున్నారని... ఈ విషయం ములుగు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని ఆర్టీవికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు. తనను ఓడించేందుకు ఎంత మందిని కేసీఆర్ కొన్న.. ములుగు ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలవైపు ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎదురుకున్న కష్టాలు, కాంగ్రెస్ లో ఎందుకు చేరారు, తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఆర్టీవితో పంచుకున్నారు. సీతక్క ఇంటర్వ్యూను చూసేందుకు కింది వీడియోను చూడండి.
Seethakka: నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ములుగు ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేసింది. సీఎం కేసీఆర్ తనను ఈ ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేస్తున్నారని... ఈ విషయం ములుగు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని ఆర్టీవికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు. తనను ఓడించేందుకు ఎంత మందిని కేసీఆర్ కొన్న.. ములుగు ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలవైపు ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎదురుకున్న కష్టాలు, కాంగ్రెస్ లో ఎందుకు చేరారు, తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఆర్టీవితో పంచుకున్నారు. సీతక్క ఇంటర్వ్యూను చూసేందుకు కింది వీడియోను చూడండి.