Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబం జైలుకే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరాన్ని కమిషన్లకే పరిమితం కేసీఆర్ చేశాడని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

New Update
Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబం జైలుకే..  ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komati Reddy:కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరాన్ని కమిషన్లకే పరిమితం కేసీఆర్ చేశాడని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు