/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T120651.090.jpg)
Karthik Aryan : బాలీవుడ్ (Bollywood) హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'చందు ఛాంపియన్' (Chandu Champion). ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్, ఫేమ్ కబీర్‌ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ (Movie Trailer) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
The proudest moment of my career so far- playing a soldier of the Glorious Indian Army, one of the many facets of Chandu Champion’s life !!
Glimpse of the 8 min long single take War Sequence.
Salute to the Indian Armed Forces ! #ChanduChampion 🇮🇳💪🏻
Trailer out tomorrow 🙏🏻… pic.twitter.com/ri1cJSlw7X— Kartik Aaryan (@TheAaryanKartik) May 17, 2024
Janhvi Kapoor: నాకు అలాంటి భర్తే కావాలి.. జాన్వీకపూర్ మాటలు వింటే షాక్! - Rtvlive.com