Chandu Champion : కార్తీక్ ఆర్యన్ 'చందు ఛాంపియన్' ట్రైలర్.. అదిరిపోయింది
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ మూవీ 'చందు ఛాంపియన్'. దర్శకుడు కబీర్‌ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2024/11/07/9E6Q4Pm6e9yRR0Xqxq91.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T120651.090.jpg)