/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-85-2.jpg)
New President Of Supreme Court Bar Association : సుప్రీంకోర్టు(Supreme Court) బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో(Elections) తన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్(Pradeep Rai) పై గెలుపొందారు. సిబల్ కు 1066 ఓట్లు రాగా.. ప్రదీప్‌కు 689 ఓట్లు వచ్చాయి.
#BREAKING Senior Advocate Kapil Sibal wins the election to the post of the President of the Supreme Court Bar Association.@KapilSibal #SupremeCourt pic.twitter.com/kqIUq5iCdz
— Live Law (@LiveLawIndia) May 16, 2024
Also Read : రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం నిలిపేయండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ!
ఈ ఏడాది బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎస్‌సీబీఏ(SCBA) అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి. 1995-96, 1997-98లోనూ చివరగా 2001-02 సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ పనిచేశారు.
Celebrations at the SC library after Sibal's victory. pic.twitter.com/QJeGe9KU20
— Live Law (@LiveLawIndia) May 16, 2024