Kamal Haasan: కమల్ హాసన్ ఇంట విషాదం.. ఆయన ఇక లేరు!

నటుడు కమల్ హాసన్ ఇంట్లో విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Kamal Haasan: కమల్ హాసన్ ఇంట విషాదం.. ఆయన ఇక లేరు!
New Update

Kamal Haasan's Uncle Sreenivasan Passes Away: లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి, ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.'

ఇది కూడా చదవండి: Naga chaitanya: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!

‘నా జీవితంలో అంకుల్ ఆరుయిర్ శ్రీనివాస్ ముఖ్య పాత్ర పోషించారు. మామయ్య విప్లవాత్మక ఆలోచనలు కలిగివున్న గొప్ప వ్యక్తి. ధైర్య సాహసాల విషయంలో వీరోచిత మనిషి‘ అంటూ ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యాడు.

#kamal-haasan #srinivas-passed-away
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి