/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-47-jpg.webp)
Kamal Haasan's Uncle Sreenivasan Passes Away: లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి, ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.'
எனது ஆளுமை உருவாக்கத்தில் பெரும்பங்கு வகித்த ஆருயிர் மாமா சீனிவாசன் இன்று தன்னுடைய 92-வது வயதில் கொடைக்கானலில் காலமானார். புரட்சிகரமான சிந்தனைகளுக்காகவும், துணிச்சலான செயல்களுக்காகவும் உறவினர்கள் நண்பர்கள் மத்தியில் ஒரு வீரயுக நாயகனாக திகழ்ந்தவர் வாசு மாமா.
இறுதி மரியாதை… pic.twitter.com/7CxY6XeWYs
— Kamal Haasan (@ikamalhaasan) April 22, 2024
ఇది కూడా చదవండి: Naga chaitanya: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!
‘నా జీవితంలో అంకుల్ ఆరుయిర్ శ్రీనివాస్ ముఖ్య పాత్ర పోషించారు. మామయ్య విప్లవాత్మక ఆలోచనలు కలిగివున్న గొప్ప వ్యక్తి. ధైర్య సాహసాల విషయంలో వీరోచిత మనిషి‘ అంటూ ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యాడు.