Kamal Haasan About Kalki Part-2 : ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి2898AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాలో సుప్రీమ్ యాస్మిన్ పాత్ర పోషించిన కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి పార్ట్-2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Kamal Haasan : ‘కల్కి’ యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2 లోనే అంటూ!
'కల్కి2898AD' సినిమాలో సుప్రీమ్ యాస్మిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి పార్ట్-2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కల్కి రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని అన్నారు.
Translate this News: