‘Kalki 2898AD’ Movie Creates All Time Record In North America : పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన ‘కల్కి మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకోని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యద్దానికి సంబంధించి చూపించిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో ‘కల్కి’ ఆల్ టైమ్ రికార్డ్..!
'కల్కి' నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి ఏకంగా 5 మిలియన్ డాలర్లు వసూలుచేసింది. దీంతో అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా రికార్డు నెలకొల్పింది.
Translate this News: