Kalki 2898 AD Movie Imax Screening Cancel : ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహాభారం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ‘కల్కి’ ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ రద్దు!
'కల్కి 2898 AD' హిందీ వెర్షన్‌కు సంబంధించి కెనడాలో 15 ఐమ్యాక్స్ షోలు ఊహించని విధంగా రద్దయ్యాయి. మొదట ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. కానీ క్యాన్సిల్ అయింది కెనడాలో అని తెలిసి ఇక్కడి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Translate this News: