Kalki : ప్రభాస్ (Prabhas).. మోస్ట్ వెయిటెడ్ పాన్ వరల్డ్ మూవీ (PAN World Movie) కల్కి యూఎస్ ప్రీమియర్ షోస్ పూర్తి అయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని చెప్పేశారు. అక్కడి రివ్యూయర్లు రివ్యూలు ఇచ్చేశారు. తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లో కల్కి నిలబెట్టిందని రివ్యూయర్లు అందరూ చెబుతన్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒక రేంజ్ లో ఉందని అక్కడి ప్రేక్షకులు చెబుతున్నారు. మరి సినిమాలో ఏ అంశాలు వారిని బాగా ఆకట్టుకున్నాయని చెబుతున్నారో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Kalki First Review : కల్కి.. మొదటి రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..
కల్కి యూఎస్ ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు.. రివ్యూయర్లు సినిమా ఎలా ఉందనేది చెప్పేశారు. సినిమా అంచనాలను అందుకుంది అని వారంటున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ ఎలా ఉన్నాడు? బుజ్జి ఏం చేసింది రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Translate this News: