Kalki Movie Response : ప్రభాస్ (Prabhas) పాన్ వరల్డ్ మూవీ (PAN World Movie) కల్కి థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తోంది. సినిమా మొదటి ఆట పూర్తి అయిపొయింది. ప్రేక్షకులు థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు స్టార్ట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) తో సహా తెలంగాణ (Telangana) అంతటా కల్కి సినిమా థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంది. థియేటర్ల దగ్గర ఫాన్స్ హంగామా ఎలా ఉందొ ఈ వీడియోలో చూసేయవచ్చు..
పూర్తిగా చదవండి..Kalki Response : థియేటర్ల దగ్గర కల్కి హంగామా మామూలుగా లేదుగా.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..
ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కల్కి థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ వండర్ అంటూ చెబుతున్నారు. అన్ని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేస్తుకుంటున్నారు. కల్కి థియేటర్ల వద్ద సందడి ఈ వీడియోలో మీరూ చూసేయవచ్చు
Translate this News: