Kakinada: సచివాలయ ఉద్యోగి (Secretariat Employee) మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయంలో వాకా లలిత (Vaka Lalitha) ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది. అయితే, మూడ్రోజుల నుంచి లలిత కనిపించకుండా పోయింది.
పూర్తిగా చదవండి..AP: వీడిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ.. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడంతో..
కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమరవిల్లిలో నివాసముంటున్న లలితకు 20 రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం.
Translate this News: