Junior NTR – Sandeep Reddy Vanga : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసి తారక్ కనిపించడమే. అతను మరెవరో కాదు గత ఏడాది ‘యానిమల్’ తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా. ఈ క్రేజీ డైరెక్టర్.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Jr NTR : ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా కాంబినేషన్ అంటే
'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా, తారక్ చర్చించుకుంటున్న స్టిల్ చూసిన మూవీ లవర్స్.. ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు.
Translate this News: