Mokshagna Movie : నందమూరి బాలకృష్ణ వారసుడి మూవీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ‘హనుమాన్’ మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉంటుందని మేకర్స్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Mokshagna Movie : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ
'హనుమాన్'మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ.. నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తమ్ముడి సినిమాకు బూస్టప్ ఇచ్చేలా తారక్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Translate this News: