/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/doctors.jpg)
Telangana : తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతుంది. NMC గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిపివేశారు. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital), ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి (Adilabad Rims Hospital) లో జూడాలు తమ విధులను బహిష్కరించి ఆస్పత్రి ముందు బైఠాయించారు.
Also Read : పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. వీడియో వైరల్..!
Follow Us