Jani Master: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో ఢీ షో ద్వారా పరిచయం ఏర్పడినట్లు చెప్పిన బాధితురాలు.. ఓ రోజు ఫోన్ చేసి పిలిచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Jani Master: కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. జానీ మాస్టర్ కేసులో సంచలన నిజాలు!
జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది. తన దగ్గర జాయిన్ అయిన మొదటిరోజునుంచే సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది. షూటింగ్ టైమ్‌లో వ్యాన్‌లో ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడని, తిరస్కరిస్తే తలను అద్దంకేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Translate this News: