APPSC Group-1 Notification : ఉద్యోగార్ధులకు వరుస పెట్టి గుడ్‌న్యూస్‌లు చెబుతోంది ఏపీ సర్కార్. నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఇవాళ తాజాగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అవును..! ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది.
పూర్తిగా చదవండి..Breaking : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల!
ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది APPSC. మొత్తం 81 పోస్టులకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనుంది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
Translate this News: