Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. పదవీ విరమణ పై సర్కార్ కీలక నిర్ణయం!
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్..61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందు అయితే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.