జాబ్స్ RBI Notification 2023: RBIలో అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి...!! మీరు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయడమే లక్ష్యమా? అయితే మీకు శుభవార్త చెప్పింది ఆర్బిఐ. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత లేంటో తెలుసుకుందాం. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET: టెట్ ఎగ్జామ్‌కి వెళ్తున్నారా? ఈ గైడ్‌లైన్స్ ఒకసారి చెక్ చేసుకోండి..! తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు. By Trinath 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో భారీగా ఖాళీలు...ఈ అర్హతలుంటే జాబ్ మీదే...!! నిరుద్యోగులకు శుభవార్త. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 26 అసిస్టెంట్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్ గ్రేడ్ 1పోస్టు కోసం ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఈ ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం. By Bhoomi 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC Notification 2023: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వేతన పరిధి రూ. రూ. 24,600 నుంచి రూ. నెలకు 49,100 వరకు ఉంటుంది. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IBPS Results: 5,650 క్లర్క్ పోస్టులకు రిజల్ట్స్ రిలీజ్.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే? ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ(IBPS RRB) క్లర్క్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు . ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16న జరగనుంది. ప్రిలిమ్స్ స్కోర్లు సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి? చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్ విజయాల తర్వాత ఎక్కడ చూసినా ఇస్రో సైంటిస్టుల గురించే చర్చ జరుగుతోంది. ఇస్రో సైంటిస్టుల శాలరీ గురించి గూగుల్‌లో సేర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం రూ.84,360. ఇక బెనిఫిట్స్ కూడా అదనంగా ఉంటాయి. ప్రస్తుతం 65 సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teachers day 2023: అక్కడ టీచర్లకు నెలకు 5 లక్షల జీతం.. విద్యావ్యవస్థ కూడా అదుర్స్! టీచర్స్ డే(సెప్టెంబర్ 5) సందర్భంగా ప్రతిఒక్కరూ తమ గురువులను గుర్తు తెచ్చుకుంటున్నారు. స్కూల్, కాలేజీల్లో విద్యార్థులు నేరుగా విషెస్ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో టీచర్లకు అత్యధిక జీతాలు ఇస్తారోనని ఆసక్తి చూపిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో సగటున నెలకు రూ.5లక్షల జీతాన్ని పొందుతున్నారు టీచర్లు. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 342 పోస్టులకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రిక్రూట్మెంట్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4తో ముగియనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్), 66 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), 19 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా)తో పాటు ఇతర పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉండి.. అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి. By Trinath 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టులకు SSC నోటిఫికేషన్! ఎస్ఎస్సీ(SSC) ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 21,700 నుంచి రూ. 69,100 వరకు నెలవారీ వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తు వ్యవధి సెప్టెంబర్ 30. జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకు వచ్చే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100. By Trinath 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn