Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్లకు నోటిఫికేషన్ రిలీజ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసుల్లో 1,899 పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, ఇతర నియామక పరీక్షలకు సంబంధించి అప్డేట్స్ రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయా నియామక సంస్థలు ఈ పరీక్షల విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్మెంట్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్లో జరుగుతుంది.
సీబీఎస్ఈ సీటెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 3 ను షురూ అయ్యింది. నవంబర్ 23 దరఖాస్తులకు చివరి తేది.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 496 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు పదోతరగతి పాస్ అయితే చాలు. కానిస్టేబుల్ జాబ్ మీ సొంతం. 50వేలకు పైగా కానిస్టేబుల్ నియామకాలకు ఎస్ఎస్సీ రెడీ అవుతోంది. నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
టీఆర్టీ అభ్యర్థులకు అలర్ట్. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు.
హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు ఓ వీడియో అద్దం పడుతోంది. కేవలం ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వేల మంది తరలివచ్చారు. నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.