JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది. By Manogna alamuru 12 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ NTA ఫైనల్ కీని విడుదల చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్పుల్లో ప్రవేశానికి జేఈఈ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు 12,95,617మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయి పరీక్షను రాశారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ చూడండి. Also Read: అంతకు ముందు జేఈఈ మెయిన్ మొదటి పేపర్ కీ ని విడుదల చేశారు. నిన్నరాత్రే ఈ కీని రిలీజ్ చేశామని చెబుతోంది జాతీయ పరీక్షల సంస్థ. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ తో పాటూ రెస్పాన్స్ షీట్‌లనూ అధికారి వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ప్రతీ ప్రశ్నకూ రూ.200లు కట్టి ఛాలెంజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ నెల 8 వరకు దీనికి అవకాశం ఉంది. ఈ ఛాలేంజ్ చేసే అవకాశం ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకే ఇచ్చారు. #exams #released #final-key #jeee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి