గ్రూప్ 1 ఫైనల్ కీ ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ!
తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు సంబంధించిన తుది కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జూన్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2.32 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టుల భర్తీకి నిర్వహించిన