JC : తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..!

టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేశారు. మీరు ఊరు ఏది? మీరు ఊరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఊరికి మీరు ఏం చేశారు? మీరు.. ఊరు బాగు చేయడానికి డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. సమాధానం తెలిపిన వారికి బహుమతి ఉంటుందని తెలిపారు.

New Update
JC : తాడిపత్రి ప్రజలకు జెసి ప్రభాకర్ రెడ్డి 4 ప్రశ్నలు.. సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి..!

JC Prabhakar Reddy : టీడీపీ (TDP) సీనియర్ నేత, తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇటీవల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనను 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆయన బయటకు ఎక్కడికి వెళ్లకుండానే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా, ఆయన ఓ వీడియోలో తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేశారు.

జెసి 4 ప్రశ్నలు:

1)మీరు ఊరు ఏది?
2)మీరు ఊరి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
3)మీ ఊరికి మీరు ఏం చేశారు?
4)మీరు.. ఊరు బాగు చేయడానికి డబ్బులు అవసరమా?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలిపిన వారికి చిరు బహుమతి ఉంటుంది అని అయన తెలిపారు. దయచేసి మీ సమాధానాలు 7998799499 కి పంపగలరు అంటూ పేర్కొన్నారు.

Also Read : జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స!

Advertisment
తాజా కథనాలు