Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు

AP: కూటమిలో జనసేనకు కీలక శాఖలు దక్కాయి. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో ఐదు శాఖలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ.. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్‌ & సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి.

Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు
New Update

Top Portfolios For Janasena Party: కూటమిలో జనసేనకు కీలక శాఖలు దక్కాయి. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో ఐదు శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్‌, రూరల్‌ వాటర్‌, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు పవన్ కు కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ లభించింది. కందుల దుర్గేష్ కు టూరిజం, కల్చర్‌ & సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి. జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు వచ్చాయి.

మంత్రులకు శాఖలు ఇలా..

    • చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
    • పవన్‌ కళ్యాణ్ – డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
    • లోకేష్ – మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్‌, RTG
    • వంగలపూడి అనిత-  హోంశాఖ, విపత్తు నిర్వహణ
    • అచ్చెన్నాయుడు-  వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక
    • సత్యకుమార్ – ఆరోగ్య శాఖ
    • నాదెండ్ల మనోహర్ – పౌర సరఫరాల శాఖ
    • కొల్లు రవీంద్ర – గనులు, ఎక్సైజ్ శాఖ
    • పొంగూరి నారాయణ – పట్టణాభివృద్ధి శాఖ
    • నిమ్మల రామానాయడు – జలవనరుల శాఖ
    • పయ్యావుల కేశవ్ – ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాలు
    • ఆనం నారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ
    • ఫరూఖ్‌కు – న్యాయ శాఖ కేటాయించారు.

#pawan-kalyan #janasena-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe