Pawan Kalyan: మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్.. తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే.

New Update
Pawan Kalyan: అటవి సంపద పరిరక్షణపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే. జూన్‌ 12 న పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కు డిప్యూటీతో సహా హోంశాఖ ఇస్తారని ప్రచారాలు జరిగాయి. కానీ పవన్‌ కల్యాణ్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు ఈ శాఖలను ఎంచుకున్నట్లు ఆయనే క్లారిటీ ఇచ్చారు.

Also Read: వారి ఒత్తిడితోనే రాజీనామా.. విధుల్లో చేర్చోకోవాలని వాలంటీర్ల వేడుకోలు!

publive-image

Advertisment
తాజా కథనాలు