New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-31-at-6.39.13-PM-jpeg.webp)
Janasena Chief Pawan Kalyan: తనకు డబ్బులు అవసరంలేదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు సేవ నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నింటిలో రాష్ట్రం వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. గంజాయిలో మాత్రమే రాష్ట్రం నంబర్ 1గా ఉందని ఎద్దేవా చేశారు.
తాజా కథనాలు