MLA Arani Srinivasulu: తప్పకుండా గెలుస్తా.. తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: జనసేన అభ్యర్థి అరణి ఇంటర్వ్యూ.!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాన్నారు. ఆర్టీవీతో అరణీ శ్రీనివాసులు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

New Update
MLA Arani Srinivasulu: తప్పకుండా గెలుస్తా.. తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: జనసేన అభ్యర్థి అరణి ఇంటర్వ్యూ.!

MLA Arani Srinivasulu:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాని తెలిపారు. తిరుపతి లో రేపతి నుండి ఉదయం 9గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అందరినీ కలుపుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తానని ..మూడు పార్టీల నేతలతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తానని తెలిపారు.అఖండ మెజారిటీతో గెలుస్తానన్న నమ్మకం ఉందన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వివిధ పదవుల్లో ప్రజా సేవ చేశానని చెప్పిన ఆయన ప్రజారాజ్యం, టిడిపి, వైసిపి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసి అనుభవం ఉందన్నారు. నేను తిరుపతి జిల్లా వాసినే..తిరుపతిలో నాకు సొంత ఇళ్ళు ఎప్పటి నుంచో ఉందన్నారు.ఆర్టీవీతో అరణి శ్రీనివాసులు మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు