CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం

AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్‌ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కాగా జగన్‌ సర్కార్‌ లో రామాంజయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు.

New Update
CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం

Jagan Side IPS Officers : ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ను కలిసేందుకు జగన్‌ (YS Jagan) బ్యాచ్‌ ఐపీఎస్‌ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయిన సీఎం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్‌ (Hyderabad) లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్‌ సీతారామాంజయులు వెళ్లారు. జగన్‌ సర్కార్‌ లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు సీతారామాంజనేయులు. సీతారామాంజనేయులుకు అపాయింట్‌మెంట్‌ తిరస్కరించారు చంద్రబాబు. గేటు దగ్గరి నుంచే అధికారిని వెనక్కి పంపారు భద్రతా సిబ్బంది. చంద్రబాబు పిలవకున్నా ఆయన్ని కలిసేందుకు సీతారామాంజనేయులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : బోనం ఎత్తిన ఈటల రాజేందర్

Advertisment
తాజా కథనాలు