Rocking Rakesh : తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి ఓ వ్లోగ్ కూడా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్-1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.