Big Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

తెలంగాణలో దూకుడు చూపిస్తున్న ఐటీ అధికారులు తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.

Big Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..
New Update

తెలంగాణలో ఐటీ దూకుడు చూపిస్తోంది. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సబితా సమీప బంధువు ప్రదీప్‌ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ, ఫార్మా కంపెనీ చైర్మన్‌, సీఈవో, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా ఏకకాలంలో 15చోట్ల ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.

#telugu-news #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe