UGC : ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ!
పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీతో ఇక నుంచి నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసి పీహెచ్డీ చేయోచ్చని పేర్కొంది. డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో పీహెచ్ డీ చేయోచ్చని యూజీసీ ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-38-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ugc-jpg.webp)