IPL Auction LIVE🔴 - రూ.24.75 కోట్ల ధర.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు

ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అటు స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌  కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యస్ట్ ధర.

New Update
IPL Auction LIVE🔴 - రూ.24.75 కోట్ల ధర.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు
  • Dec 19, 2023 19:49 IST

    ముస్తాఫిజుర్ రెహమాన్ - చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ. 2.00 కోట్లు



  • Dec 19, 2023 19:28 IST

    టామ్ కర్రాన్ - రూ. 1.5 కోట్లు ( RCB)



  • Dec 19, 2023 19:26 IST

    షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రూ. 1.5 కోట్లు(KKR)



  • Dec 19, 2023 19:13 IST

    జట్టు వారీగా మిగిలి ఉన్న పర్సు

    RCB - 6.75 కోట్లు
    KKR - 6.55 కోట్లు
    PBKS - 13.15 కోట్లు
    CSK- 3.20 కోట్లు

    GT - 21.45 కోట్లు

    LSG - 4.15 కోట్లు

    SRH - 3.40 కోట్లు 

    MI - 7.95 కోట్లు

    RR - 0.90 కోట్లు
    DC - 16.85 కోట్లు



  • Dec 19, 2023 18:43 IST

    శ్రేయాస్ గోపాల్ - ముంబై ఇండియన్స్‌కు రూ. 20 లక్షలు



  • Dec 19, 2023 18:34 IST

    ఎం. సిద్ధార్థ్ - లక్నో సూపర్ జెయింట్‌కు రూ. రూ. 2.40 కోట్లు



  • Dec 19, 2023 18:34 IST

    యశ్ దయాల్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 5.00 కోట్లు



  • Dec 19, 2023 18:12 IST

    కుమార్ కుషాగ్రా - రూ. 7.20 కోట్ల-ఢిల్లీ క్యాపిటల్స్‌



  • Dec 19, 2023 18:09 IST

    రికీ భుయ్ - ఢిల్లీ క్యాపిటల్స్‌- రూ. 20 లక్షలు.



  • Dec 19, 2023 17:53 IST

    షారుక్ ఖాన్ - గుజరాత్ టైటాన్స్‌కు రూ. 7.40 కోట్లు



  • Dec 19, 2023 17:50 IST

    అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్

    రాజ్ అంగద్ బావా - అన్‌సోల్డ్

    షారుక్ ఖాన్ - గుజరాత్ టైటాన్స్‌కు రూ. 7.40 కోట్లు

    మొహమ్మద్ అర్షద్ ఖాన్ - అన్‌సోల్డ్

    సర్ఫరాజ్ ఖాన్ - అన్‌సోల్డ్

    అర్షిన్ కులకర్ణి - ఎల్‌ఎస్‌జికి రూ. 20 లక్షలు

    వివ్రంత్ శర్మ - అన్‌సోల్డ్

    అతిత్ షెత్ - అమ్మబడనిది

    హృతిక్ షోకీన్ - అన్‌సోల్డ్

    రమణదీప్ సింగ్ - కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. రూ. 20 లక్షలు.



  • Dec 19, 2023 17:35 IST

    అంగ్క్రిష్ రఘువంశీ

    రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు దక్కించుకుంది.



  • Dec 19, 2023 17:28 IST

    సమీర్ రిజ్వీ - చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ. 8.40 కోట్లు



  • Dec 19, 2023 17:26 IST

    రోహన్ కున్నుమ్మల్ - అన్సోల్డ్



  • Dec 19, 2023 17:25 IST

    శుభమ్ దూబే - రాజస్థాన్ రాయల్స్‌కు రూ. 5.8 కోట్లు



  • Dec 19, 2023 17:19 IST

    డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్ రైజర్స్?



  • Dec 19, 2023 17:15 IST

    ఐపీఎల్‌ చరిత్రలో ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ పై లుక్కేయండి



  • Dec 19, 2023 17:02 IST

    పాట్ కమ్మిన్స్ కు రవిశాస్త్రి విషెస్



  • Dec 19, 2023 16:45 IST

    జోసెఫ్ కు RCB వెల్కమ్



  • Dec 19, 2023 16:23 IST

    సెట్ 5 తర్వాత పూరించాల్సిన స్లాట్‌లు

    CSK - 3

    DC - 7

    GT - 6

    KKR - 9

    LSG - 5

    MI - 6

    PBKS - 6

    RCB - 5

    RR - 7

    SRH - 2



  • Dec 19, 2023 16:20 IST

    సెట్ 5 తర్వాత మిగిలిన పర్స్

    CSK - ఖర్చు: 19.80 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 11.60 కోట్లు

    DC - ఖర్చు: 4.00 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 24.95 కోట్లు

    GT - ఖర్చు: 6.30 Cr | మిగిలి ఉన్న పర్స్: 31.85 కోట్లు

    KKR - ఖర్చు: 25.75 | మిగిలి ఉన్న పర్స్: 6.95 కోట్లు

    LSG - ఖర్చు: 6.40 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 6.75 కోట్లు

    MI - ఖర్చు: 9.60 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 8.15 కోట్లు

    PBKS - ఖర్చు: 15.95 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 13.15 కోట్లు

    RCB - ఖర్చు: 11.50 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 11.75 కోట్లు

    RR- ఖర్చు: 7.40 కోట్లు | మిగిలి ఉన్న పర్స్: 7.10 కోట్లు

    SRH - ఖర్చు: 30.40 | మిగిలి ఉన్న పర్స్: 3.60 కోట్లు



  • Dec 19, 2023 16:09 IST

    సెట్ 5 - క్యాప్డ్ స్పిన్ బౌలర్లు

    అకేల్ హోసేన్ - అన్‌సోల్డ్

    ముజీబ్ రెహమాన్ - అన్‌సోల్డ్

    ఆదిల్ రషీద్ - అన్‌సోల్డ్

    మహ్మద్ వకార్ సలాంఖీల్ - అన్‌సోల్డ్

    తబ్రైజ్ షమ్సీ - అన్‌సోల్డ్

    ఇష్ సోధి - అన్‌సోల్డ్



  • Dec 19, 2023 15:59 IST

    సెట్ 5 - క్యాప్డ్ స్పిన్ బౌలర్లు

    అకేల్ హోసేన్

    ముజీబ్ రెహమాన్

    ఆదిల్ రషీద్

    మహ్మద్ వకార్ సలాంఖీల్

    తబ్రైజ్ షమ్సీ

    ఇష్ సోధి



  • Dec 19, 2023 15:55 IST

    దిల్షాన్ మధుశంక - ముంబై ఇండియన్స్‌కు రూ. 4.60 కోట్లు



  • Dec 19, 2023 15:55 IST

    జయదేవ్ ఉనద్కత్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 1.60 కోట్లు



  • Dec 19, 2023 15:48 IST

    మిచెల్ స్టార్క్ - కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 24.75 కోట్లు



  • Dec 19, 2023 15:35 IST

    శివమ్ మావి - లక్నో సూపర్ జెయింట్‌కు రూ. రూ. 6.80 కోట్లు



  • Dec 19, 2023 15:27 IST

    గుజరాత్ టైటాన్స్‌కు 5.80 కోట్లకు అమ్ముడుపోయిన ఉమేష్ యాదవ్



  • Dec 19, 2023 15:22 IST

    అల్జారీ జోసెఫ్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 11.50 కోట్లు



  • Dec 19, 2023 15:22 IST

    చేతన్ సకారియా - కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. రూ. 50 లక్షలు



  • Dec 19, 2023 15:16 IST

    లాకీ ఫెర్గూసన్ - అన్‌సోల్డ్



  • Dec 19, 2023 15:15 IST

    కుసాల్ మెండిస్ - అన్‌సోల్డ్



  • Dec 19, 2023 15:14 IST

    జోష్ ఇంగ్లిస్ - అన్‌సోల్డ్



  • Dec 19, 2023 15:12 IST

    కె.ఎస్. భారత్ - కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 50 లక్షలు



  • Dec 19, 2023 15:10 IST

    ట్రిస్టన్ స్టబ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. రూ. 50 లక్షలు



  • Dec 19, 2023 15:09 IST

    ఫిలిప్ సాల్ట్ - అన్‌సోల్డ్



  • Dec 19, 2023 15:00 IST

    రెండు సెట్ల తర్వాత మిగిలి ఉన్న పర్స్

    GT - 37.65 కోట్లు

    RR - 7.10 కోట్లు

    CSK - 11.60 కోట్లు

    MI - 12.75 కోట్లు

    PBKS - 13.15 కోట్లు

    LSG - 13.15 కోట్లు

    SRH - 5.20 కోట్లు

    DC - 24.95 కోట్లు

    KKR - 32.70 కోట్లు

    RCB - 23.25 కోట్లు



  • Dec 19, 2023 14:59 IST

    వేలంలో SRH స్ట్రాటజీపై అశ్విన్ ట్వీట్



  • Dec 19, 2023 14:44 IST

    క్రిస్ వోక్స్ - పంజాబ్ కింగ్స్‌కు రూ. 4.20 కోట్లు



  • Dec 19, 2023 14:41 IST

    డారిల్ మిచెల్

    రూ.14 కోట్లకు చెన్నై కొనుగోలు



  • Dec 19, 2023 14:26 IST

    హర్షల్ పటేల్

    11.75 కోట్లకు  పంజాబ్



  • Dec 19, 2023 14:18 IST

    గెరాల్డ్ కోయెట్జీ - ముంబై ఇండియన్స్‌కు రూ. 5.00 కోట్లు



  • Dec 19, 2023 14:15 IST

    పాట్ కమిన్స్ కు జాక్ పాట్

    2023 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు కొనుగొలు చేసిన SRH



  • Dec 19, 2023 14:04 IST

    అజ్మతుల్లా ఒమర్జాయ్ - గుజరాత్ టైటాన్స్‌కు రూ. 50 లక్షలు



  • Dec 19, 2023 14:03 IST

    శార్దూల్ ఠాకూర్

    చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ. 4.00 కోట్లు



  • Dec 19, 2023 13:59 IST

    రచీన్ రవీంద్ర

    రచీన్ రవీంద్ర(న్యూజిలాండ్)ను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసిన CSK



  • Dec 19, 2023 13:54 IST

    వానిందు హసరంగా

    వానిందు హసరంగా(శ్రీలంక)ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన SRH



  • Dec 19, 2023 13:45 IST

    హెడ్ కు హైదరాబాద్ స్వాగతం



  • Dec 19, 2023 13:39 IST

    మనీశ్‌పాండే-అన్‌సోల్డ్‌



  • Dec 19, 2023 13:38 IST

    స్టీవ్ స్మిత్

    ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్- అన్ సోల్డ్



Advertisment
Advertisment
తాజా కథనాలు