SRH Vs MI: ముంబై ముందు భారీ లక్ష్యం.. టార్గెట్ 278

ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో SRH 277/3 పరుగులు చేసింది. ఓపెనర్లు ధాటిగా ఆడటంతో భారీ స్కోర్ చేయగలిగింది. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసింది SRH.

New Update
SRH Vs MI: ముంబై ముందు భారీ లక్ష్యం.. టార్గెట్ 278

IPL 2024: ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో SRH 277/3 పరుగులు చేసింది. ఓపెనర్లు ధాటిగా ఆడటంతో భారీ స్కోర్ చేయగలిగింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. మరో ఓపెన్ మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 11 పరుగులు చేసిన అభిమానులను నిరాశపరిచాడు. 2024 IPL లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

ట్రావిస్హెడ్ మొత్తం 9 ఫోర్లు, 3 సి3యంతో 24 బంతుల్లో 62 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 7 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 23 బంతుల్లో 63 పరుగు చేశాడు.

ముంబై బౌలర్లలో మపాక నాలుగు ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్ క్యాప్టిన్ హార్దిక్ పాండ్య నాలుగు ఓవర్లలో 66 పరుగులు, 1 వికెట్ ఇచ్చాడు.

Advertisment
తాజా కథనాలు