RCB vs SRH : దుమ్మురేపిన హైదరాబాద్..తన రికార్డు తానే బద్దలు..! ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం క్రియేట్ చేసింది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. తన రికార్డును తానే బద్దలుకొట్టి రికార్డు బ్రేక్ చేసింది. బెంగుళూరుపై 287 పరుగులు చేసింది హైదారాబాద్. By Bhoomi 15 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL 2024 : ఐపీఎల్(IPL) లో సర్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) సంచలనం నమోదు చేసింది. సోమవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bangalore) తో జరిగిన మ్యాచులో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) 41బంతుల్లో 102 పరుగులు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్(Hyderabad) 5 మ్యాచ్‌లు ఆడగా, మూడు గెలిచి, రెండింట్లో ఓడిపోయింది. అదే సమయంలో, RCB జట్టు మొదటి 6 మ్యాచ్‌లలో 5 ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 120 బంతుల్లో 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది కూడా చదవండి: అనర్హత వేటు పిటిషన్..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.! This shot from Klaasen! 🔥🧡#SRHvsRCB #SRHvRCB #TATAIPL #IPL2024 #BharatArmy pic.twitter.com/PDQzcalqvv — The Bharat Army (@thebharatarmy) April 15, 2024 #rcb #ipl-2024 #srh #travis-head మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి