ఐపీఎల్ 2024(IPL 2024) ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు సాధారణ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతున్నాడు. చాలా ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు చెన్నై మ్యాచ్‌లకు భారీగా స్టేడియాలకి తరలివస్తున్నారు. ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చి బాదుతున్న సిక్సులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎంఎస్ ధోనీ టీమ్ ఇండియాకు, చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా విజయాలు అందించాడు. అతడి కెప్టెన్సీలో అటు భారత్‌కు, ఇటు చెన్నైకి హర్భజన్ ఆడాడు. అయితే సీఎస్కేకి రాక ముందు హర్భజన్, ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై, ముంబైని ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తారు.
* చెన్నై వర్సెస్ ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI) అత్యంత విజయవంతమైన టీమ్స్‌గా నిలిచాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై అత్యధిక టైటిల్స్ గెలిచిన (5) జట్టుగా రికార్డు సృష్టించింది. మరోవైపు ధోనీ సారథ్యంలోని చెన్నై ఐపీఎల్ 2023లో ట్రోఫీని అందుకుని ముంబై రికార్డును సమయం చేసింది.
అంతేకాదు చెన్నై మూడు సార్లు ఫైనల్‌లో ఓడించి ముంబై కప్పు ఎగరేసుకుపోయింది. దీంతో ఐపీఎల్లో ఈ రెండు టీమ్‌లను ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. ఇప్పటి వరకు 16 ఐపీఎల్ సీజన్లు పూర్తవగా ఈ రెండు టీమ్‌లు మాత్రమే 10 సార్లు కప్పు నెగ్గాయి. సీఎస్కే, ఎంఐ ఫైనల్ ఆడిన ప్రతిసారి రోహిత్ సేనదే పైచేయి అయింది. రోహిత్ కెప్టెన్ కాకముందు ఎంఐ ఓ ఫైనల్ ఓడిపోయింది.
ధోనీని ప్రశంసించడంతో చిరాకు పడ్డ హర్భజన్
స్టార్ట్ స్పోర్ట్స్‌లో యాంకర్ తనయ్ తివారీ, ధోనీ 2010 ఫైనల్‌లో ఒక సిక్స్ కొట్టినందుకు ప్రశంసించాడు. అతని మాటలు హర్భజన్ సింగ్‌ను చిరాకు తెప్పించాయి. మాజీ CSK కెప్టెన్ ధోనీకి ప్రాముఖ్యత ఇవ్వడం హర్భజన్‌కి నచ్చలేదు. ‘ధోనీ అసాధారణంగా ఏమీ చేయలేదు. ఆ గేమ్‌లో కీరన్ పొలార్డ్ కూడా సిక్సర్లు కొట్టాడు. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడం పెద్ద విషయం కాదు. ఇది గేమ్‌లో కామన్‌గా జరుగుతుంది’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. అయితే బజ్జీ మాటలతో యాంకర్ తనయ్ తివారీ ఓ అడుగు వెనక్కేశాడు. ఈ కామెంట్స్‌కు రిప్లై చెప్పడానకి ధైర్యం చేయలేదు.
IPL 2024: మహేంద్రుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్!
ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కు పండగే..అతడు కొట్టే సిక్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అయితే తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2024(IPL 2024) ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు సాధారణ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతున్నాడు. చాలా ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు చెన్నై మ్యాచ్‌లకు భారీగా స్టేడియాలకి తరలివస్తున్నారు. ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చి బాదుతున్న సిక్సులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* చెన్నై వర్సెస్ ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI) అత్యంత విజయవంతమైన టీమ్స్‌గా నిలిచాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై అత్యధిక టైటిల్స్ గెలిచిన (5) జట్టుగా రికార్డు సృష్టించింది. మరోవైపు ధోనీ సారథ్యంలోని చెన్నై ఐపీఎల్ 2023లో ట్రోఫీని అందుకుని ముంబై రికార్డును సమయం చేసింది.
స్టార్ట్ స్పోర్ట్స్‌లో యాంకర్ తనయ్ తివారీ, ధోనీ 2010 ఫైనల్‌లో ఒక సిక్స్ కొట్టినందుకు ప్రశంసించాడు. అతని మాటలు హర్భజన్ సింగ్‌ను చిరాకు తెప్పించాయి. మాజీ CSK కెప్టెన్ ధోనీకి ప్రాముఖ్యత ఇవ్వడం హర్భజన్‌కి నచ్చలేదు. ‘ధోనీ అసాధారణంగా ఏమీ చేయలేదు. ఆ గేమ్‌లో కీరన్ పొలార్డ్ కూడా సిక్సర్లు కొట్టాడు. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడం పెద్ద విషయం కాదు. ఇది గేమ్‌లో కామన్‌గా జరుగుతుంది’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. అయితే బజ్జీ మాటలతో యాంకర్ తనయ్ తివారీ ఓ అడుగు వెనక్కేశాడు. ఈ కామెంట్స్‌కు రిప్లై చెప్పడానకి ధైర్యం చేయలేదు.
Big Breaking: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్
ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
యూట్యూబ్ ఓ అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లు చేసే వీడియోలు ఎక్కువమందికి చేరేందుకు హైప్ పేరిట ఓ కొత్త సదుపాయాన్ని భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | నేషనల్
HYD RAINS : మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live News Updates: హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hair Tips: వర్షాకాలంలో చుండ్రు, దురద ఇబ్బంది పెడుతుందా..? ఈ జాగ్రత్తగా తెలుసుకోండి
వర్షాకాలంలో జుట్టు తడుపు కోవటం మానుకోవాలి. వారానికి 2,3 సార్లు తేలికపాటి షాంపూతో జుట్టు కడుక్కోవడం సరైన పద్దతి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Big Breaking: టాలీవుడ్ లో విషాదం..నటుడు ఫిష్ వెంకట్ మృతి