/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mumbai-indians-jpg.webp)
Mumbai Indians: ఐపీఎల్ సీజన్ 17లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. వరుస మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై స్కోర్: 234/5, ఢిల్లీ స్కోర్: 205/8
𝘚𝘰𝘢𝘬 𝘪𝘵 𝘪𝘯 𝘣𝘰𝘺𝘴, 𝘴𝘰𝘢𝘬 𝘪𝘵 𝘪𝘯 💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC #ESADay #EducationAndSportsForAllpic.twitter.com/cnfccQ45U3
— Mumbai Indians (@mipaltan) April 7, 2024