China President Jinping: చైనాలో ఏం జరుగుతోంది.. అధ్యక్షుడు జిన్ పింగ్‌కు చెక్!

పొరుగు దేశం చైనాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పదవిలో నుంచి తప్పించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

New Update
Xi Jinping

Xi Jinping

China President Jinping:

పొరుగు దేశం చైనాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను పదవిలో నుంచి తప్పించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు వారాల పాటు అదృశ్యమైయ్యారు. చైనా కొత్త అధ్యక్షుడిగా జాంగ్ యూక్సియా బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. జిన్‌పింగ్‌ చైనా ఆర్థిక, సైనిక రంగాలపై పట్టు కోల్పోయారు. జిన్‌పింగ్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే చైనా ఆర్మీ నుంచి జిన్‌పింగ్ విధేయుల తొలగించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు