Earthquake: భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగ్‌లు, బద్ధలైన రోడ్లు - వణికించే వీడియోలు

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి.

New Update
Earthquake

Earthquake

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. కాగా ఈ భారీ భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని.. శనివారం తెల్లవారుజామున కొలంబియా రాజధాని బొగోటాను కూడా తాకిందని GPZ వెల్లడించింది. 

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

Colombia Earthquake

ఈ భారీ భూకంపం కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆ నగరం అంతటా సైరన్లు మోగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు