Interesting facts About Union Budget : సెంట్రల్ బడ్జెట్(Central Budget) కు టైమ్ దగ్గర పడింది. ఇవాళ(ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్(Interim Budget) అయినా కూడా సామాన్యులకు జాక్ పాట్ తగలనుందని ఏదో చిన్న ఆశ. మరి నిర్మలమ్మ(Nirmala Sitharaman) ఆ ఆశలను నిజాలు చేస్తుందా లేదా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఈ లోపు బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Interim Budget : బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి!
ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి.
Translate this News: