Inter Advanced Supply Results : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (Inter 1st Year Supplementary Exams) ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి (Inter Board) కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను bieap.gov.in or resultsbie.ap.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.
Also Read : వారికి రుణమాఫీ జరగదు.. రైతులకు రేవంత్ సర్కార్ షాక్!