బంగారం మనం కొన్నా…దుకాణం వాళ్ళు మన దగ్గర కొన్నా మొట్టమొదట చెక్ చేసేది స్వచ్ఛతనే. అది ఉంటేనే బంగారానికి వాల్యూ ఉంటుంది. ఎలాంటి నగలు కొన్ని స్వచ్ఛత విషయంలో రాజీ పడకూడదు. అయితే నగలు కొనడానికి వెళ్ళినప్పుడు దాని మీద ప్యూరిటీ రాస్తారు కానీ మనం స్వయంగా చెక్ చేసుకోవడం కుదరదు. ఇక మీదట ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతోంది భారత ప్రభుత్వం. నగలు కొనేవారి కోసం ప్రత్యేకమైన యాప్ ని తీసుకువస్తున్నామని చెబుతోంది. బీఐఎస్ కేర్ అనే యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..BIS App: ఇంట్లోనే బంగారం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు.. ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు!
ప్రపంచం డిజిటల్ మయం అయ్యాక అంతా మారిపోయింది. అన్నీ మన చేతుల్లోకే వచ్చేశాయి. దేనికీ కష్టపడక్కర్లేకుండా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి బంగారు ఆభరణాలు కూడా వచ్చేశాయి. బంగారం స్వచ్ఛత తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికీ పరుగెట్టక్కర్లేదు అంటోంది భారత ప్రభుత్వం. మీ ఇంట్లోనే యాప్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవచ్చని చెబుతోంది.
Translate this News: