India VS Srilanka: ఒక్కోసారి క్రికెట్ మ్యాచ్‌లు అద్భుతంగా జరుగుతుంటాయి. ఇది కదా మ్యాచ్ అంటే అన్నట్టు సాగుతాయి. పల్లెకెలెలో జరిగిన శ్రీలంక, ఇండియా మూడో టీ 20 మ్యాచ్ కూడా ఇలాగ అయింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్యన భారత కుర్రాళ్లు మరుపు రాని ప్రదర్శన చేశారు. ఓడిపోతున్న మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకొని సూపర్ విజయాన్ని సాధించిపెట్టారు. శ్రీలంక గెలు్తుంది అనుకున్న మ్యాచ్‌లో వారిని గెలుపు తీరాలకు చేరకుండా కట్టడి చేశారు. చివర్లో జరిగిన సూపర్ ఓవర్లో అదరగొట్టడంతో టీమ్ ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
పూర్తిగా చదవండి..T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్లో టీమ్ ఇండియా విజయం
శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించి మరీ సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. సూపర్ ఓవర్లో లంక ఇచ్చిన మూడు పరుగుల లక్ష్యాన్ని ఒక బంతిలోనే కొట్టేసి మరీ గెలిచింది.
Translate this News: