India vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా బయలుదేరి వెళ్ళింది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. అక్కడ జరిగిన మ్యాచ్ ల్లో మన జట్టు 62 శాతం గెలిచింది. అంటే ఆఫ్రికా పిచ్ లపై ప్రతి రెండో మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధిస్తోంది. అంతే కాదు దక్షిణాఫ్రికాలో జరిగిన ఏకైక టీ20 ప్రపంచకప్ ను (T20 World Cup) కూడా భారత జట్టు గెలుచుకుంది.
పూర్తిగా చదవండి..India vs South Africa: సౌతాఫ్రికాలో టీమిండియా తీరిది.. ఈసారైనా ఆ ఘనత సాధిస్తారా?
టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఈనెల 10 నుంచి 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటివరకూ సౌతాఫ్రికాలో భారత్ ప్రదర్శన టీ20 లలో తప్ప మిగిలిన ఫార్మేట్లలో పేలవంగా ఉంది. ఈసారి టెస్ట్, వన్డే సిరీస్ లలో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
Translate this News: