🔴 జయహో టీమిండియా.. ఫైనల్ కు భారత్..! యాహూ......!

వాంఖడే వేదికగా జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. కళ్లేదుట భారీ లక్ష్యం ఉన్న కివీస్ పోరాడుతోంది.

New Update
🔴  జయహో టీమిండియా.. ఫైనల్ కు భారత్..! యాహూ......!
  • Nov 15, 2023 22:29 IST

    వరల్డ్ కప్ ఫైనల్ లోకి టీమిండియా!



  • Nov 15, 2023 22:22 IST

    విజయానికి రెండు వికెట్ల దూరంలో టీమిండియా.. 8వ వికెట్ కోల్పోయిన కివీస్



  • Nov 15, 2023 22:19 IST

    47 ఓవర్లలో కివీస్ స్కోర్ 313/7



  • Nov 15, 2023 22:12 IST

    విజయానికి చేరువలో టీమిండియా.. కివీస్ సెంచరీ హీరో మిచెల్ ఔట్.. షమీ బౌలింగ్ లో జడేజాకు చిక్కిన డారిల్ మిచెల్.. న్యూజిలాండ్ స్కోరు 306/7 (45.2)



  • Nov 15, 2023 22:03 IST

    298/6 (43.5).. ఆరో వికెట్ కోల్పోయిన కివీస్... కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఛాప్మెన్ 2(5) ఔట్



  • Nov 15, 2023 21:57 IST

    42.5 ఓవర్లలో 295 వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కివీస్.. బుమ్రా బౌలింగ్ లో ఫిలిఫ్స్ ఔట్ 41(33)



  • Nov 15, 2023 21:53 IST

    42 ఓవర్లలో కివీస్ 290/4



  • Nov 15, 2023 21:40 IST

    40 ఓవర్లలో కివీస్ స్కోరు.. 266/4



  • Nov 15, 2023 21:26 IST

    77 బంతుల్లో 160 రన్స్ చేయాల్సి ఉన్న కివీస్.. చేతిలో ఆరు వికెట్లు



  • Nov 15, 2023 21:17 IST

    36 ఓవర్లలో కివీస్ 231/4



  • Nov 15, 2023 21:10 IST

    35 ఓవర్లలో కివీస్ స్కోరు 224/4.. క్రీజులో మిచెల్ 103(91), ఫిలిప్స్ 1(9)



  • Nov 15, 2023 20:57 IST

    టామ్ లాథమ్ డకౌట్ నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్



  • Nov 15, 2023 20:55 IST

    కెప్టెన్ విలియమ్ సన్ ఔట్ 69(73).. 32.2 ఓవర్లో 220 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కివీస్



  • Nov 15, 2023 20:50 IST

    ఉత్కంఠ రేపుతోన్న మ్యాచ్‌.. 31 ఓవర్లలో న్యూజిలాండ్‌ 214/2



  • Nov 15, 2023 20:12 IST

    23 ఓవర్లలో కివీస్ 148/2



  • Nov 15, 2023 20:09 IST

    డారిల్ మిచెల్ 50(49)



  • Nov 15, 2023 20:05 IST

    21 ఓవర్లలో కివీస్ 133/2... క్రీజులో విలయమ్‌సన్ 34(43), డారిల్ మిచెల్ 48(47)



  • Nov 15, 2023 19:55 IST

    18 ఓవర్లలో కివీస్ 114/2



  • Nov 15, 2023 19:48 IST

    17.2 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 109/2



  • Nov 15, 2023 19:41 IST

    16 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 93/2



  • Nov 15, 2023 19:31 IST

    14.1 ఓవర్లలో కివీస్ 80/1



  • Nov 15, 2023 19:21 IST

    రెండు వికెట్ల తో అదరగొట్టిన షమీపై ప్రశంసలు



  • Nov 15, 2023 19:13 IST

    10ఓవర్లో కివీస్ స్కోరు 46/2



  • Nov 15, 2023 18:41 IST

    కోహ్లీ సెంచరీపై ట్విట్టర్‌ రియాక్షన్‌ కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి



  • Nov 15, 2023 18:41 IST

    4 ఓవర్లలో కివీస్ 23/0



  • Nov 15, 2023 18:36 IST

    మూడు ఓవర్లలో కివీస్ స్కోరు 19/0



  • Nov 15, 2023 18:32 IST

    కోహ్లీని ప్రశంసించిన ప్రధాని మోదీ



  • Nov 15, 2023 18:30 IST

    2 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 12/0



  • Nov 15, 2023 18:26 IST

    మొదటి ఓవర్ లో 8 పరుగులు చేసిన కివీస్



  • Nov 15, 2023 18:18 IST

    ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక స్కోరును నమోదు చేసిన  భారత్



  • Nov 15, 2023 17:58 IST

    వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీపై సచిన్ ప్రశంసల వర్షం



  • Nov 15, 2023 17:52 IST

    ముగిసిన భారత్ బ్యాటింగ్.. 50 ఓవర్లలో టీమిండియా 397/4

    సెమీస్‌లో భారత్ బ్యాటర్లు సత్తా చాటారు. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 రన్స్ చేసింది. కోహ్లీ 50వ సెంచరీ చేయగా.. ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు నమోదు చేశాడు.



  • Nov 15, 2023 17:45 IST

    48.5 ఓవర్లలో భారత్ 381/3



  • Nov 15, 2023 17:44 IST

    70 బంతుల్లో 105 రన్స్ చేసి ఔటైన అయ్యర్..



  • Nov 15, 2023 17:37 IST

    ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ చేసిన అయ్యర్.. భారీ స్కోరు దిశగా టీమిండియా .. 47.2 ఓవర్లలో భారత్‌ 362/2



  • Nov 15, 2023 17:33 IST

    కోహ్లీ సెంచరీని అభినందిస్తూ RCB ట్వీట్!



  • Nov 15, 2023 17:28 IST

    50వ సెంచరీ చేసిన కోహ్లీపై ప్రశంసల వర్షం



  • Nov 15, 2023 17:27 IST

    45.1 ఓవర్లలో టీమిండియా 342/2



  • Nov 15, 2023 17:16 IST

    50వ సెంచరీ తర్వాత సచిన్ కి అభివాదం చేసిన కోహ్లీ



  • Nov 15, 2023 17:10 IST

    వన్డేల్లో 50వ సెంచరీ చేసిన ఒకే ఒక్కడు కోహ్లీ!



  • Nov 15, 2023 17:05 IST

    41 ఓవర్లలో భారత్ 292/1.. 50వ సెంచరీకి దగ్గరలో కోహ్లీ



  • Nov 15, 2023 16:55 IST

    39 ఓవర్లలో టీమిండియా 277/1



  • Nov 15, 2023 16:38 IST

    35 ఓవర్లలో భారత్ స్కోరు 248/1



  • Nov 15, 2023 16:33 IST

    సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

    సింగిల్‌ ఎడిషన్‌ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ 673 రన్స్ చేయగా.. కోహ్లీ ఆ మార్క్‌ను దాటాడు.



  • Nov 15, 2023 16:23 IST

    31 ఓవర్లలో టీమిండియా 221/1. క్రీజులో కోహ్లీ 70(74), అయ్యర్ 21(18)



  • Nov 15, 2023 16:10 IST

    29 ఓవర్లలో భారత్ స్కోరు 203/1.. క్రీజులో కోహ్లీ 57(68), అయ్యార్ 16(12)



  • Nov 15, 2023 16:02 IST

    27 ఓవర్లలో టీమిండియా 194/1.. కోహ్లీ అర్థసెంచరీ



  • Nov 15, 2023 15:58 IST

    26 ఓవర్లలో టీమిండియా 181/1



  • Nov 15, 2023 15:47 IST

    శుభ్ మన్ గిల్ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్. క్రాంప్స్ తో బాధపడుతున్న గిల్



  • Nov 15, 2023 15:32 IST

    ప్రపంచ కప్‌లో 600+ పరుగులు చేసిన మూడవ భారతీయ బ్యాట్స్‌మెన్ కోహ్లీ

    ప్రపంచకప్ సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసిన భారత్ తరఫున మూడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 2003లో, రోహిత్ శర్మ 2019లో ఈ ఘనత సాధించారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు